Daily Archive: October 13, 2026

లక్ష్మీనగర్ కాలనీ పార్కులో ఓపెన్ జిమ్, ప్లే ఏరియాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

లక్ష్మీనగర్ కాలనీ ప్రజలకు సరికొత్త ఆరోగ్య, ఆహ్లాదకర సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కాలనీ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, బ్యాడ్మింటన్ కోర్ట్ మరియు చిన్నపిల్లల ఆట వస్తువులను రాజేంద్రనగర్ శాసనసభ్యులు శ్రీ టి. ప్రకాష్ గౌడ్ ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు.

జర్నలిస్ట్ రాము యాదవ్ తండ్రి హఠాన్మరణం.దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జర్నలిస్టులు మరియు ప్రముఖ నాయకులు.

వార్త దినపత్రిక విలేకరి రాము యాదవ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రాము యాదవ్ తండ్రి గారు ఈరోజు కన్నుమూశారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ రాజీనామాకు ఢిల్లీలో ధర్నా.. పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి

ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామాకు డిమాండ్‌.. ఢిల్లీలో ధర్నాకల్వకుర్తి:ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

గాయత్రి దేవి అవతారంలో అమ్మవారు దర్శనం – భక్తులతో కిటకిటలాడిన దుర్గాదేవి మండపాలు

వెల్దండ:మండల కేంద్రంలోని బుధవార్‌పేట ఆంజనేయస్వామి దేవాలయం,పాండురంగ నాయకస్వామి ఆలయాల్లో సోమవారం దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అల్లంపల్లి కృష్ణ, కార్యదర్శి పాలాది సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్,డీసీసీ ఉపాధ్యక్షుడు యెన్నం భూపతిరెడ్డి, ఎస్సై యుగంధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులను ఉత్సవ…

రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న ఎమ్మెల్యే కసిరెడ్డి

రేపు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పర్యటనకల్వకుర్తి అక్టోబర్ 12 : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మంగళవారం (అక్టోబర్ 13) నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ఉదయం 11 గంటలకు కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కల్వకుర్తి పట్టణంలోని కేబీఎన్ ఫంక్షన్ హాల్‌లో మేదరి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరవుతారు.ఈ కార్యక్రమాలకు కల్వకుర్తి మండల సర్పంచులు, ఉపసర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని…

బీజేపీ మండల లేబర్ సెల్ కన్వీనర్గా శ్రీధర్

బీజేపీ మండల లేబర్ సెల్ కన్వీనర్గా శ్రీధర్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 12 : భారతీయ జనతా పార్టీ మండల లేబర్ సెల్ కన్వీనర్ గా మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి శ్రీధర్ నియమితులయ్యారు. మేరకు రాష్ట్ర లేబర్ సెల్ కన్వీనర్ అందె శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ ఐతరాజు సిద్దు సోమవారం కట్టంగూర్లో శ్రీధర్ కు నియామకపు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామని తెలిపారు. కార్మిక…

చిక్సిత పొందుతూ లైన్ మెన్ మృతి

చిక్సిత పొందుతూ లైన్ మెన్ మృతిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 12 : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యుత్ లైన్ మెన్ ముక్కాముల వెంకన్న చికిత్స పొందుతూ మృతిచెందాడు. సెప్టెంబర్ 25న ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి తిరిగి కట్టంగూర్ వస్తుండగా మాణిక్యాలమ్మగూడెం క్రాస్ రోడ్డు వద్ద హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం…

ఐక్యత పౌండేషన్ సహకారంతో నీటి శుద్ధి మిషన్ అందజేత

వెల్దండ అక్టోబర్ 12:నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో ప్యూరిఫైయర్ వాటర్ మిషన్ అందజేశారు.ఆయన తండ్రి చౌదర్ పల్లి సర్పంచ్ సుంకిరెడ్డి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఎంపీడీవో సులోచన, పర్యవేక్షకులు మోహన్ లాల్ ఆధ్వర్యంలో ఈ వాటర్ మిషన్ ను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు చంద్రశేఖర్, కొండల్ యాదవ్, నాయకులు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.