Monthly Archive: September 2026

రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం – పల్లి పంపిణీకి ఏర్పాటు

వెల్దండ/కల్వకుర్తి, సెప్టెంబర్ 20: కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి చేతుల మీదుగా సెప్టెంబర్ 21న వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఉదయం 10:30 గంటలకు వెల్దండ మండల కేంద్రంలోని రైతు వేదికలో, 11:30 గంటలకు కల్వకుర్తి పట్టణంలోని రైతు వేదికలలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో విత్తనాల పంపిణీ జరుగుతుందని వెల్దండ మండల పార్టీ అధ్యక్షులు హరి కిషన్ నాయక్, కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తెలిపారు.సంబంధిత మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు…

ధళిత – ఆదివాసి హక్కుల కోసం దేశ వ్యాప్త ఉద్యమం.. ఎంపీ మల్లు రవి

నాగర్ కర్నూల్ : దళిత–ఆదివాసీల ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కులు, సామాజిక సమానత్వం కోసం జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు నాగర్‌కర్నూల్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డా. మల్లు రవి తెలిపారు. హల్ద్వానీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించిన వేదికను ‘శుద్ధీకరణ’ పేరుతో శుద్ధి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది దళిత–ఆదివాసీ సమాజాల ఆత్మగౌరవాన్ని అవమానించే చర్యగా అభివర్ణించారు.ఈ ఘటనపై జవాబుదారీతనం కోరిన రాహుల్ గాంధీపై…

గణేష్ మండపాల వద్ద అన్నదానం

గణేష్ మండపాల వద్ద అన్నదానంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 20 : మండలంలోని మల్లారం, కట్టంగూర్, నారెగూడెం, ఈదులూరు, ముత్యాలమ్మగూడెం, అయిటిపాముల గ్రామాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు ఆదివారం మండపాల వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లు ముక్కామల శ్యామల శేఖర్, పెద్ది నాగమణి మల్లేష్, కురిమిల్ల మల్లేష్, బెల్లి సుధాకర్, మాజీ ఉప సర్పంచ్ అంతటి శ్రీను, వార్డు సభ్యులు సంధ్య….

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి ..8 మంది అరెస్టు

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి ..8 మంది అరెస్టు

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి ..8 మంది అరెస్టు రూ.5610 నగదు, 6సెల్ పోన్లు, 6 బైక్ లు స్వాధీనంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 20 : మండలంలోని మునుకుంట్ల గ్రామంలో పేకాట జోరుగా సాగుతోందన్న సమాచారంతో కట్టంగూర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది శనివారం సాయంత్రం సంయుక్తంగా మెరుపుదాడి చేశారు. ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మునుకుంట్ల గ్రామ పరిధిలోని కుమ్మరి గూడెం చెరువుకట్టపై 12 మంది పేకాట ఆడుతున్నట్లు సమాచారం…

కల్వకుర్తి ఎమ్మెల్యే చేతుల మీదుగా రేపు వేరుశనగ విత్తనాల పంపిణీ

కల్వకుర్తి / వెల్దండ, సెప్టెంబర్ 20:గౌరవ కల్వకుర్తి శాసనసభ్యులు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు అనగా తేదీ 21-09-2026 న వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ..ఉదయం 10:30 గంటలకు – వెల్దండ మండల కేంద్రంలోని రైతు వేదికలో మరియు….ఉదయం 11:30 గంటలకు – కల్వకుర్తి పట్టణంలోని రైతు వేదికలో వేరుశనగ విత్తనాల పంపిణీ జరగనుంది.కావున సంబంధిత మండలాల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు…

కేంద్రం నిర్ణయంతో గ్రామీణ పేదలకు సొంతింటి కల సాకారం: పద్మ అనిల్ ముదిరాజ్

కల్వకుర్తి: ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ్ (PMAY-G) పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు BJYM అసెంబ్లీ కన్వీనర్, తలకొండపల్లి మాజీ ఉప సర్పంచ్ పద్మ అనిల్ ముదిరాజ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని అర్హులైన పేద కుటుంబాలకు పక్కా ఇళ్ల…

ఎర్రవల్లి భూ నిర్వాసితుల దీక్షలు 293వ రోజుకు చేరిక

నాగర్ కర్నూల్ జిల్లా / చారకొండ:నాగర్ కర్నూల్ జిల్లా, చారకొండ మండలం, ఎర్రవల్లి గ్రామంలో డిండి రిజర్వాయర్ కు అనుసంధానంగా నిర్మిస్తున్న ఎర్రవల్లి రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితుల నిరవధిక దీక్షలు నేటితో 293 రోజులకు చేరాయి.పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎర్రవల్లి రిజర్వాయర్ ఏర్పాటు కోసం తమ సారవంతమైన భూములను కోల్పోయామని, ప్రభుత్వం ఇప్పటివరకు సరైన పరిహారం, పునరావాస ప్యాకేజీ కల్పించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత 293 రోజులుగా గ్రామంలో…

రోడ్డు ప్రమాదంలో గోలి గోపాల్ రెడ్డి మృతి

వెల్దండ: మండలంలోని అంకమోనికుంట గ్రామానికి చెందిన గోలి గోపాల్ రెడ్డి (55) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీఎన్‌ రెడ్డి సాగర్ కాంప్లెక్స్ వద్ద రోడ్డు దాటుతుండగా బొలెరో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆయన మృతితో అంకమోనికుంట గ్రామంలో విషాదం నెలకొంది.