జాతీయ కుటుంబ ప్రయోజన పథకం చెక్కు అందజేత:-
- కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అన్నాదానం : - September 19, 2026
- గణేష్ ఉత్సవ కమిటీకి ఆర్థిక సహాయం - September 19, 2026
- తాండ్ర సుదర్శన్ రెడ్డికి కీలక పదవి - September 19, 2026
వెల్దండ మండలంలోని పోతేపల్లి గ్రామంలో ఇటీవల నూనె కృష్ణయ్య మృతి చెందడంతో వారి కుటుంబాలకు ప్రభుత్వం నేషనల్ ఫ్యామిలీ బేనిఫీట్ స్కీమ్ ( NFBS ) కింద మంజూరు చేసిన రూ. 2 వేల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును మంగళవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొండల్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అవసరమైన వారికి ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక భరోసా అందేలా తన వంతు తన వంతు సహకారం అందిస్తామని చెప్పారు… ఈ వార్డు సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు..
