Daily Archive: October 4, 2026
కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు షాకిచ్చే యోచనలో ఉంది.ఆరు నెలలుగా వరుసగా రేషన్ తీసుకోనివారి కార్డులను తాత్కాలికంగా నిలిపివేయనుంది.అక్టోబర్ నుండి దాదాపు 1.58 కోట్ల కార్డులను నిలిపివేసే అవకాశం ఉంది.ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుంటే కార్డులు మళ్లీ యాక్టివేట్ అవుతాయి.మరణించిన, డూప్లికేట్, నకిలీ పేర్లతో ఉన్న కార్డులను...
జ్ఞాన తెలంగాణ, విజయవాడ ప్రతినిధి: విజయవాడ న్యూ రాజరాజేశ్వరీపేటలో ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. మహాలక్ష్మి (19), చిన్నారావు (22) మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్నారావు పెయింటింగ్, ఫ్లవర్ డెకరేషన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం విజయవాడలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 4: తెలంగాణ యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, నిద్రలేమి, జీవక్రియ సమస్యలు ఆరోగ్యంతో పాటు జుట్టు రాలడానికి కూడా కారణమవుతున్నాయని ప్రముఖ హెల్త్ ప్లాట్‌ఫామ్ ట్రయా నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5.6 లక్షల మంది పురుషులపై నిర్వహించిన సర్వేలో...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి తెలంగాణ రవాణా శాఖ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై డీఎల్ స్లాట్ బుక్ చేసుకోవాలంటే ముందుగా రెండున్నర గంటల రోడ్డు భద్రతా వీడియో కోర్సును పూర్తి చేయడం తప్పనిసరి. గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ...
జ్ఞాన తెలంగాణ,తమిళనాడు ప్రతినిధి: తమిళనాడులో వింత చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. చీరలు కొనుగోలు చేసే కస్టమర్లుగా దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు ఖరీదైన పట్టుచీరలను అపహరించగా, ఈ ఘటనపై మీడియాలో వార్తలు రావడంతో భయపడి చోరీ చేసిన సొత్తును కొరియర్ ద్వారా తిరిగి యజమానికి పంపించారు. తిరువణ్ణామలై...
జ్ఞాన తెలంగాణ,తిరువనంతపురం ప్రతినిధి: ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు సంబంధించిన 2006 నాటి కేసులో కేరళ ప్రభుత్వం తాజా విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. కేరళ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) సెక్రటరీగా ఆయన పనిచేసిన సమయంలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్న...
జ్ఞాన తెలంగాణ,అంతర్జాతీయ ప్రతినిధి: స్పెయిన్‌లో గృహ సంక్షోభం తీవ్రరూపం దాల్చడంతో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఇళ్ల కొరత, అద్దెల భారీ పెరుగుదల, బలవంతపు ఖాళీలకు వ్యతిరేకంగా రాజధాని మాడ్రిడ్‌తో పాటు దేశంలోని సుమారు 50 నగరాల్లో శనివారం పదివేలాది మంది రోడ్లపైకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు....
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 4: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అమెరికాలో జరిగే టీఏఎల్ హెల్త్‌ఫెస్ట్‌లో పాల్గొనాలని ఆహ్వానం అందింది. కాలిఫోర్నియాలోని శాన్‌డియాగోలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఈనెల 30న సదస్సు నిర్వహించనున్నారు. టచ్-ఎ-లైఫ్ సీఈవో సాయి గుండవెల్లి కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు....
జ్ఞాన తెలంగాణ, కొహెడ ప్రతినిధి: సిద్దిపేట జిల్లా కొహెడ మండలం శంకర్‌నగర్ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో వరంగల్ జిల్లాకు చెందిన చెంచు రాజు ఉన్నట్లు గుర్తించారు. ఆయన వాహన డ్రైవర్‌గా...
కల్వకుర్తి: కల్వకుర్తి మున్సిపాలిటీ, తిలక్ నగర్ (3వ వార్డు)కు చెందిన వారణాసి రామకృష్ణ అకాల మరణం చెందడం జరిగింది.ఈ విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ మాజీ అధ్యక్షులు బావండ్ల మధు,కార్మిక సంఘం అధ్యక్షులు సూర్యప్రకాష్ రావు ,3వ…