శంకర్‌పల్లిలో గంజాయి కలకలం..

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: శంకర్‌పల్లి ప్రాంతంలో గంజాయి వ్యవహారం కలకలం రేపింది. ఎస్‌ఓటీ పోలీసులు చేపట్టిన దాడిలో 170 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో శంకర్‌పల్లికి చెందిన వ్యక్తి ఒకరు, లింగంపల్లికి చెందిన మరొకరు వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. బీదర్‌కు చెందిన మరో...