Daily Archive: October 1, 2026

కల్వకుర్తిలో రేపు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన

కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గంలో రేపు (అక్టోబర్ 2) నిర్వహించనున్న వివిధ అభివృద్ధి, జయంతి కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరుకానున్నారు.ఉదయం 9 గంటలకు కల్వకుర్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.అనంతరం మహబూబ్‌నగర్ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ, వార్డు కార్యాలయాల ప్రారంభోత్సవం, స్వాగత ద్వారాలు (కమాన్) నిర్మాణానికి…

పౌర హక్కులపై ఎస్సీ ఎస్టీలకు అవగాహన సదస్సు…

కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మాదాపూర్ గ్రామంలో గురువారం పౌర హక్కుల కోసం ప్రజల్లో అవగాహన తెలియజేయడానికి బీబీపేట మండలం ఎమ్మార్వో, ఆర్.ఐ, పోలీస్ శాఖ వారు, అలాగే ఎస్సీ ఎస్టీ హాస్టల్ వార్డెన్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ గ్రామంలో సదస్సు నిర్వహించారు ఈ సదస్సులు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మరియు వివిధ పార్టీల నాయకులు ఎస్సీ కాలనీలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హక్కులను ఏ విధంగా వినియోగించుకోవాలి దాని గురించి పూర్తి అవగాహన…

పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన

పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 1 :  మండల కేంద్రంలోని తాగునీటి సమస్య తలెత్తకుండా 11.12 వార్డుల్లో నూతన పైప్ లైన్ నిర్మాణానికి గురువారం సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ పాలక వర్గ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో దశల వారిగా నీటి సమస్యలను పరిష్కరిచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎల్ నినో  ప్రభావంతో మోటర్ల సామర్ధ్యం కొంత మేర తగ్గిందని, ప్రజలు తాగునీటిని పొదుపుగా…

అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు

కామారెడ్డి: పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో, అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన వారి కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ గారు గురువారం పరామర్శించారు. కామారెడ్డి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిట్టి మెల్ల విష్ణు తల్లి ఇటీవల అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని మహమ్మద్ అలీ షబ్బీర్ గారు పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక చొరవ…

లూజు లైన్లకు చెక్‌.. లో వోల్టేజీకి పరిష్కారం..

లూజు లైన్లకు చెక్‌.. లో వోల్టేజీకి పరిష్కారం..సర్పంచ్‌ శ్యామల చొరవతో కదిలిన విద్యుత్‌ అధికారులు.. ఏడు నూతన స్తంభాల ఏర్పాటుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 1: విద్యుత్‌ లూజు లైన్లు, తరచూ విద్యుత్‌ అంతరాయాలు, లో వోల్టేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కట్టంగూర్‌ మండల కేంద్ర ప్రజలకు ఊరట లభించింది. సమస్యను పలుమార్లు మండల పరిషత్‌ సమావేశాల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్థానిక సర్పంచ్‌ ముక్కామల శ్యామల శేఖర్ చొరవతో విద్యుత్‌ అధికారులు స్పందించారు.గురువారం మండల కేంద్రంలో లూజు…

కేబినెట్‌ ముందుకు కీలక నిర్ణయాలు..

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన రెండు కరువు భత్యాల (డీఏ)కు కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. దసరా పండుగకు ముందే డీఏలపై నిర్ణయం తీసుకోవాలని...

ఈశాన్యంలో రికార్డు కరువు

జ్ఞాన తెలంగాణ,సెంట్రల్ డెస్క్: ఈశాన్య భారతదేశాన్ని ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెంటాడాయి. గత 125 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం ఈ ప్రాంతంలో నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 1901లో వర్షపాత రికార్డుల నమోదు ప్రారంభమైనప్పటి నుంచి జూన్‌ నుంచి సెప్టెంబర్‌...

చాణక్య సర్వేల్లో పెమ్మసానికి అగ్రస్థానం: వరుసగా రెండేళ్లు ఏపీ ఎంపీల్లో నంబర్ వన్‌గా గుర్తింపు

ప్రముఖ సర్వే సంస్థ ‘చాణక్య’ గత రెండేళ్లలో నిర్వహించిన సర్వేల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీలలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అగ్రస్థానంలో నిలిచినట్లు వెల్లడైంది.

కల్వకుర్తిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ భూమి పూజ

కల్వకుర్తిలో అంబేద్కర్ కాంస్య విగ్రహ భూమిపూజకల్వకుర్తి: పట్టణంలోని మహబూబ్‌నగర్ చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని రూ.50 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేయనున్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో చేపట్టనున్న విగ్రహ ఏర్పాటుకు సంబంధించి అక్టోబర్ 2న శుక్రవారం ఉదయం 9 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్‌కుమార్, వైస్…