శంకర్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో టికెట్ రాజకీయాలు-అసంతృప్తి జ్వాలలపై విశ్లేషణ
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : శంకర్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్థానిక రాజకీయ వాతావరణం రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతోంది. ఇంకా అధికారికంగా టికెట్లు కేటాయించనే లేదు. కానీ ఎవరికెవరికీ టికెట్లు వస్తాయన్న ఊహాగానాలు, లోపలి ప్రచారాలు, తెర వెనుక చర్చలే మున్సిపాలిటీని రాజకీయంగా కుదిపేస్తున్నాయి. ఈ ఊహాగానాలే...
