వెల్దండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
- వెల్దండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదు - October 2, 2026
- మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక భరోసా.. విషాదంలో ఊతకర్రలా..ఉప్పల - October 2, 2026
- పేదల సొంతింటి కలను సహకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం - October 2, 2026
వెల్దండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
వెల్దండ: వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు హరికిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి మూతిలాల్ నాయక్, నియోజకవర్గ అధ్యక్షుడు పర్వత్ రెడ్డి, జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షుడు కొయ్యల పుల్లయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భరత్ గౌడ్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకట్ నాయక్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
