తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రెస్ మీట్.. కల్వకుర్తిలో సమావేశం
- తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రెస్ మీట్.. కల్వకుర్తిలో సమావేశం - October 27, 2026
- ఓటే వజ్రాయుధం.. మాజీ ఎంపిటిసి హనుమంతు నాయక్ - October 27, 2026
- మృతుని కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం - October 27, 2026

కల్వకుర్తి అక్టోబర్ 27: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు బుధవారం (అక్టోబర్ 28) ఉదయం 11:30 గంటలకు కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మూడవత్ హరికృష్ణ నాయక్ తెలిపారు.ఈ ప్రెస్‌మీట్‌కు జిల్లా,నియోజకవర్గ, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులతో పాటు పార్టీ ఎస్సీ, బీసీ, మైనారిటీ సెల్లు, సేవాదళ్, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
