ఎస్సైగా పదోన్నతి పొందిన శ్రీనివాసులుకు సర్పంచ్ గణ సన్మానం

1001227269.jpg

వెల్దండ: ఎస్ఐగా పదోన్నతి పొంది బదిలీపై వెళ్తున్న శ్రీనివాసులను వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.విధి నిర్వహణలో శ్రీనివాసులు చూపిన అంకితభావం, బాధ్యతాయుత సేవలను సర్పంచ్ కొనియాడారు.పదోన్నతితో మరింత ఉన్నత స్థాయిలో ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు పురుషోత్త చారి, నాయకులు ఎండి రషీద్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మట్ట భరత్ గౌడ్, మరియు పలువురు యువ నాయకులు పాల్గొన్నారు.

You may also like...