గాంధీజీ జయంతి సందర్భంగా నివాళులు
- గాంధీజీ జయంతి సందర్భంగా నివాళులు - October 2, 2026
- నల్లా నర్సింహులు పోరాటం స్ఫూర్తిదాయకం: ఎర్రబెల్లి - October 2, 2026
- నల్ల నరసింహులు సేవలు చిరస్మరణీయం - October 2, 2026

దేవరుప్పుల: మండల తహశీల్దార్ కార్యాలయంలో గాంధీజీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి మండల గిర్దావర్ కాసర్ల రాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్, ఇన్‌చార్జి జీపీవోలు, జీపీవోలు, అంబాల శ్రీధర్, వెంకటేశ్, నరేందర్, కృష్ణ, యాకన్న, రమేష్, అజీముద్దీన్, రేణుక తదితరులు పాల్గొన్నారు.
