లంగర్ హౌస్ బాపూఘాట్‌లో మహాత్మా గాంధీకి ఘన నివాళులు.
- కిస్మత్పూర్ దర్గా విలేజ్‌లో వీధి దీపాల మరమ్మతులు చొరవ చూపిన బీఆర్ఎస్ నాయకులు. - October 2, 2026
- నార్సింగిలో దారుణం ఉస్మానియా పీహెచ్డీ విద్యార్థి క్రికెట్ బ్యాట్‌తో కొట్టి దారుణ హత్య. - October 2, 2026
- సనత్ నగర్ ‘టిమ్స్’లో స్పెషాలిటీ సర్జరీలు ప్రారంభం.. నేటి నుంచే రోగులకు అందుబాటులోకి. - October 2, 2026

లంగర్ హౌస్:జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బాపూఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.
