ఇంద్రేశం మున్సిపాలిటీలో వీధి కుక్కల దాడి
– ఐదు వీధి కుక్కల దాడిలో శివ (5) అనే బాలుడికి తీవ్ర గాయాల– స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలింపు జ్ఞాన తెలంగాణ,పటాన్ చెరు, ఫిబ్రవరి 6 : సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల దాడి ఘటన కలకలం రేపింది. శివ (5)...
