ముఖ్య నాయకులకు విజయదశమి శుభాకాంక్షలు “దుబ్బాక శ్రీనివాస్”
జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి (అక్టోబర్ 03) :కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన “దుబ్బాక శ్రీనివాస్” “సాయి తేజ” జనగామ గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త విద్యావంతులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డిని అదేవిధంగా తుజాల్పూర్ గ్రామానికి చెందిన బహుజన నాయకుడు “మాజీ...
