నకిలీ ఫోన్లు నకిలీ వాచీల విక్రయత అరెస్ట్
నకిలీ ఐఫోన్లు, ఆపిల్ వాచీల విక్రయం.. నిందితుడి అరెస్ట్ హైదరాబాద్, ఒరిజినల్ ఆపిల్ ఉత్పత్తులుగా నమ్మించి నకిలీ ఐఫోన్లు, ఆపిల్ వాచీలు, ఇయర్‌బడ్స్ విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 1267/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన అల్తమాష్ (26)ను నవంబర్ 7న అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రెండు ఐఫోన్లు (ఒకటి నకిలీ),…
