భారతీయ విద్యార్థి మోర్చా కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా రోహిత్, కో-కన్వీనర్‌గా భానుప్రసాద్ నియామకం
- భారతీయ విద్యార్థి మోర్చా కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా రోహిత్, కో-కన్వీనర్‌గా భానుప్రసాద్ నియామకం - November 7, 2026
- కామారెడ్డిలో ILPA రాష్ట్ర మహాసభల కరపత్రాల ఆవిష్కరణ - November 6, 2026
- ఢిల్లీలో ఎంపీ నీ కలిసిన కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు - November 6, 2026
కామారెడ్డి జిల్లాలో బీవీఎం రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి రవితేజ ఆధ్వర్యంలో నూతన జిల్లా కమిటీ నియామకం. అనుబంధ విద్యార్థి సంఘమైన భారతీయ విద్యార్థి మోర్చా (BVM) కామారెడ్డి జిల్లా నూతన కమిటీని నియమించడం జరిగింది. బాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షులు దుబాసి నరేందర్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు గంగారం, భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి రవితేజ ఆధ్వర్యంలో నూతన కమిటీని ప్రకటించారు.
