మా కష్టార్జిత బకాయిలు చెల్లించే వరకు పోరాటం ఆగదు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు
బాన్సువాడ : 2017 పేస్కేల్ ఏరియర్స్‌తో పాటు రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగులు చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో బాన్సువాడ పోలీసులు ముగ్గురు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులను మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండేందుకు ఉదయం సుమారు 5 గంటల సమయంలో రిటైర్డ్ ఉద్యోగుల ఇళ్ల వద్దకు చేరుకున్న పోలీసులు ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి దోసెపల్లి శంకర్, RTD డీఐ ఎం.డి.ఎస్….
