Category: జిల్లా వార్తలు

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని హేమదుర్గ భవన్‌లో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న పురస్కార గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్  జయంతి సందర్భంగ కూకట్ పల్లి నియోజకవర్గం మైనారిటీ వర్కింగ్ చైర్మన్ షేక్ నవాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి *తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బండి రమేష్ గారు* పాల్గొని మౌలానా అబుల్ కలాం…

సబ్ రిజిస్టార్ కార్యాలయాల టెండర్లు పూర్తి

మెదక్ నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మరో కీలక ముందడుగు పడిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో కొత్తగా రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించారు.మెదక్, నిజాంపేట మండలాల్లో మండల రెవెన్యూ కార్యాలయాల (ఎంఆర్‌ఓ కార్యాలయాలు) ఏర్పాటుకు టెండర్లు పూర్తయ్యాయని, అదేవిధంగా రామాయంపేట, మెదక్ పట్టణాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటుకు కూడా టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు…

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : నకిరేకల్ ఏఎంసీ చైర్మన్ గుత్తా మంజులామాధవరెడ్డి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 11 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నకిరేకల్ ఏఎంసీ చైర్మన్ గుత్తా మంజులామాధవరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పరడ గ్రామంలో ఎన్ డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రహించి ఏ గ్రేడ్ కు రూ.2461. బీగ్రేడ్ కు రూ.2441 మద్దతు ధర…

స్వయం ఉపాధితో యువత ఆదర్శంగా ఎదగాలి: ఎమ్మెల్యే కసిరెడ్డి

కల్వకుర్తి నవంబర్ 11: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు శాంతినగర్ కాలనీకి చెందిన నల్లబోలు సాయికిరణ్ నూతనంగా ఏర్పాటు చేసిన ‘కేక్ హౌస్ బేకరీ’ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పత్యా నాయక్, ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పసుపుల జంగయ్య, సురేందర్ రెడ్డి, యాట నరసింహ, శివలింగం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా…

చెరకు రైతులకు టన్నుకు రూ.4,500 మద్దతు ధర కల్పించాలి

జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని చెరకు రైతుల సమస్యలను పరిష్కరించి, వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర చెరకు శాఖ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో సుమారు 49,592 ఎకరాల్లో చెరకు సాగు జరుగుతుండగా, ఏటా 12,39,800 మెట్రిక్ టన్నుల చెరకు ఉత్పత్తి అవుతోందని తెలిపారు. అయితే గత…

పేదింటి పెళ్లికి పెద్ద మనసుతో అండ.. రూ.20 వేల ఆర్థిక సాయం.!

వెల్దండ,నవంబర్ 11: పేదింటి ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా కుప్పగండ్ల మాజీ సర్పంచ్ శేఖర్ తనవంతు సహాయం అందించారు.వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్ యాదవ్ కుమార్తె మేఘన వివాహం సందర్భంగా రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు.ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. పేద కుటుంబానికి చెందిన ఆడబిడ్డ వివాహానికి సహాయం చేయడం సంతోషంగా ఉందని, మేఘన దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బాలకిష్టయ్య గౌడ్,…

విలువలతో కూడిన విద్యకు చిరునామా అధ్యాపక్ కళాశాల ​హైదరాబాద్:

విలువలతో కూడిన విద్యకు చిరునామా అధ్యాపక్  కళాశాల  ​పటాన్‌చెరు ‘నందిగామ’లో కార్పొరేట్ సదుపాయాలతో ఆదర్శ విద్యాలయం!విలువలతో కూడిన జ్ఞానం… అనుభవజ్ఞులైన అధ్యాపకులతోనే సాధ్యం!” అనే ఉన్నతమైన ఆశయంతో పటాన్‌చెరు సమీపంలోని నందిగామలో ఓ ప్రత్యేకమైన విద్యాలయం అందుబాటులోకి వచ్చింది. బోధనానుభవమే పెట్టుబడిగా, అధ్యాపకులే స్వయంగా యాజమాన్యంగా మారి ఈ విద్యాసంస్థను స్థాపించడం విశేషం. బోధనపై పూర్తి పట్టున్న ఉపాధ్యాయులే స్వయంగా పర్యవేక్షించడంతో ఇక్కడ విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన నైపుణ్య ఆధారిత విద్య లభిస్తోంది. ​హైదరాబాద్ నగర…

సమాధులు తొవ్వద్దు… రాజేష్ ముదిరాజ్

చిలుకానగర్ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని చిలుకానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ములకలపల్లి రాజేష్ ముదిరాజ్ కోరారు. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తాను కలిసి డివిజన్‌లో నెలకొన్న పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రాజేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. చిలుకానగర్ డివిజన్‌లోని శ్మశానవాటికలో జరుగుతున్న అభివృద్ధి పనుల సందర్భంగా కొన్ని…

మానవత్వం చాటుకున్న ఎలిమి శెట్టి నరేష్ రూ.10 వేల ఆర్థిక సాయం.!

చారకొండ, నవంబర్ 10 :,చారకొండ మండల పరిధిలోని జూపల్లి గ్రామానికి చెందిన అంకిళ్ళ అర్జున్ మూడు రోజుల క్రితం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎలిమిశెట్టి నరేష్ బాధిత కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయి,మానవతా దృక్పథంతో రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని పలువురు కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆరో వార్డు సభ్యుడు గోరంట్ల మల్లేష్ యాదవ్, అంకిళ్ళ వెంకటయ్య (డీలర్), ఏనుముల రామస్వామి, శిరసావాడ గోపాల్, ఎల్ల శ్రీకాంత్, బొర్రా…