ఆధార్ కార్డులో పేరు తప్పు.. సరిచేయాలని ఉద్యోగి విజ్ఞప్తి.!
- ఆధార్ కార్డులో పేరు తప్పు.. సరిచేయాలని ఉద్యోగి విజ్ఞప్తి.! - November 23, 2026
- నిరుద్యోగుల ఆశలకు ఊపిరి.. సుంకిరెడ్డి జాబ్ డ్రైవ్ భరోసా.! - November 23, 2026
- ప్రతి కుటుంబానికి బీమా భరోసా కల్పించడమే లక్ష్యం: సర్పంచ్ వెంకటయ్య - November 23, 2026

ఆమనగల్లు,నవంబర్ 23: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీకి చెందిన మాడుగుల పాలాక్షి ఆధార్ కార్డులో పేరు తప్పుగా నమోదైంది. ఆమనగల్లు పశువైద్యశాలలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన ఆధార్‌లో ‘మాడుగుల పాలక్షి’కి బదులుగా ‘మాడుగుల పాలాక్షి’గా పేరు సరిచేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. పేరు తప్పుగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
