నూతన ఈవీ (EV) వాహనాల షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల (EV Vehicles) షోరూంను జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ శివకుమార్ జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజి ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్, గార్లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటోందని, పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్య…
