Author: Sudhakar B

చిన్న వయసులోనే ‘అచల తత్వ’ పీఠాధిపతిగా ప్రభాకర్ రెడ్డి:

చిన్న వయసులోనే ‘అచల తత్వ’ పీఠాధిపతిగా ప్రభాకర్ రెడ్డి: పర్వేద గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి అతి పిన్న వయసులోనే తెలంగాణ ‘అచల తత్వ’ పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టి విశేష గుర్తింపు పొందారు ఆధ్యాత్మిక బాటలో యువతకు మార్గదర్శి!. తన తల్లిదండ్రులు అనంత రెడ్డి, సుశీలమ్మలనే తొలి గురువులుగా భావించి ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేసిన ఆయన, నేడు తన స్ఫూర్తిదాయక ఉపన్యాసాలతో యువతను సన్మార్గంలో నడిపిస్తున్నారు. చిన్న వయసులోనే ఈ పీఠాధిపతి స్థానాన్ని అధిష్టించి నైతిక విలువలను…

శంకర్‌పల్లి మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎం.డి. నసీరుద్దీన్ నియామకం

శంకర్‌పల్లి మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎం.డి. నసీరుద్దీన్ నియామకంశంకర్‌పల్లి: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ శంకర్‌పల్లి మండల మైనార్టీ సెల్ నూతన అధ్యక్షుడిగా ఎం.డి. నసీరుద్దీన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నియామకం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ, మైనార్టీల అభ్యున్నతికి మరియు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

శంకర్ పల్లి మండల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎం.డి. నసీరుద్దీన్ నియామకం

శంకర్ పల్లి మండల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎం.డి. నసీరుద్దీన్ నియామకంఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ శంకర్ పల్లి మండల మైనార్టీ సెల్ నూతన అధ్యక్షుడిగా ఎం.డి. నసీరుద్దీన్ గారు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు అభిమానులు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  

అమెరికాలో రచయిత మిట్టపల్లి సురేందర్ కి ఘన స్వాగతం

అమెరికాలో  రచయిత మిట్టపల్లి సురేందర్ కి ఘన స్వాగతం ​అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారు నిర్వహించిన  ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా తెలంగాణ జానపద సినీ గేయ రచయిత గాయకులు అయిన మిట్టపల్లి సురేందర్ కు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మిట్టపల్లి సురేందర్ దుబాయిలో బతుకమ్మ అనే పాట  ఎడారి బ్రతుకుల కష్టాలను ప్రతిబింబిస్తూ ఆయన అందించిన బతుకమ్మ పాట  విశేష స్పందన తెచ్చుకుంది దానిని గుర్తు చేస్తూ  మర్యాదపూర్వకంగా శాలువలతో స్వాగతం పలికా. ప్రముఖ…

శ్రీశైలంలో సంకెపల్లి భక్తుల దుర్గామాల

శ్రీశైలంలో సంకెపల్లి భక్తుల దుర్గామాల విరమణ  ​సంకెపల్లి: మండలంలోని సంకెపల్లి గ్రామంలో మొదటిసారిగా దుర్గామాత విగ్రహాన్ని అత్యంత వైభవంగా ప్రతిష్టించి, భక్తులు మాలలు ధరించి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దేవీ నవరాత్రుల అనంతరం అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని శోభాయాత్రగా పూర్తి చేశారు. ​అనంతరం సంకెపల్లికి చెందిన దుర్గామాత భక్తులు శ్రీశైలం క్షేత్రానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో మాల విరమణ చేశారు. శ్రీశైలం నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చిన భక్తులు, అమ్మవారికి సమర్పించిన ఒడి బియ్యాన్ని వండి గ్రామ…

సంకేపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజలు – ఘనంగా అన్నదాన కార్యక్రమం

సంకేపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజలు – ఘనంగా అన్నదాన కార్యక్రమంసంకేపల్లి:సంకేపల్లి గ్రామంలో తొలిసారిగా శ్రీ దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టించి, భక్తులు దుర్గామాలలు ధరించి నిత్యం అమ్మవారికి భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి ప్రతిష్టాపన జరిగి నేటికి 7 రోజులు పూర్తయిన సందర్భంగా, శ్రీ రామాలయ దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో మొదటిసారిగా…

​ఎం ఏ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు రానున్న నిర్మల రాథోడ్

​ఎం ఏ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు రానున్న నిర్మల రాథోడ్ ​శంకర్ పల్లి మండలం మాసానిగూడ గ్రామంలో M.A.R. ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండగ వేడుకలు ఈరోజు సాయంత్రం 5:00 గంటలకు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు ప్రముఖ జానపద గాయని నిర్మల రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ​ఈ కార్యక్రమంలో సర్పంచ్ బద్రి అర్చన ప్రభు గౌడ్, ఉప సర్పంచ్ పి. భూలక్ష్మమ్మ నారాయణరెడ్డి, ఫౌండేషన్ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొననున్నారు….

పితృదేవో భవ.. ఆచార్యదేవో భవ’ – ఒకే వేదికపై గురు, పితృమూర్తుల ఆనంద బాష్పాలు!

పితృదేవో భవ.. ఆచార్యదేవో భవ’ – ఒకే వేదికపై గురు, పితృమూర్తుల ఆనంద బాష్పాలు! ​ప్రముఖ కరాటే మాస్టర్ అనిల్ కుమార్ నిర్వహించిన కరాటే కాంపిటీషన్ పోటీలలో విజయలుగా నిలిచిన వారికి బహుమతులు సర్టిఫికెట్స్ అందజేయడానికి సభ కార్యక్రమాన్ని శంకర్ పల్లి మనీ గార్డెన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో సుమన్ విచ్చేశారు అలాగే కరాటే మాస్టర్ తల్లిదండ్రులు, విద్యా బుద్ధులు చెప్పిన గురువులు, హాజరై ఈ విధంగా మాట్లాడాను ఒక బిడ్డ…

అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు

అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులుమరో 12 రోజుల్లో తెలంగాణలోని విద్యార్థులకు దసరా హాలిడేస్ ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి తిరిగి అక్టోబర్ 22న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి అలాగే జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 10 నుంచి 21 వరకు సెలవులు ఇవ్వనున్నారు కాగా అక్టోబర్ 20న దసరా పండుగ జరగనుంది.

పర్వేద సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేత

పర్వేద సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్  సరఫరా నిలిపివేతరేపు అనగా మంగళవారం తేదీ 29.09.2026 నాడు సబ్ స్టేషన్ లో మరమత్తులు చేయడం కోసం  ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పర్వేద సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్  సరఫరా నిలిపి వేస్తున్నట్టు ఏఈ ప్రదీప్ కుమార్ తెలిపారు కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని మనవి.విద్యుత్ సరఫరా నిలిపివేసేప్రాంతాలు:పర్వేద,మసానిగూడ ,సంకేపల్లి , అంతప్పగూడ ,ఏర్వగూడ, కొత్తగూడ ,మంచగార్లగూడ, కచ్చిరెడ్డిగూడ…