కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల కొరకై వికలాంగుల పోరాటం

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీల సాధనకై కోస్గి టు కొడంగల్ పాదయాత్రకు బయలుదేరిన BVHPS నాయకులకు అర్ధరాత్రి పోలీసులు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్‌తో పాటు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్, జిల్లా కార్యదర్శి తోకని వెంకటేష్‌లను ముందస్తుగా అరెస్టు చేసిన పరిగి పోలీసులు.. పోలీసుల అరెస్టులు, నిర్బంధాలకు భయపడకుండా వికలాంగుల హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు తమ ఉద్యమం ఆగబోదని రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ స్వష్టీకరణ అరెస్టులకు భయపడం హామీలు నెరవేర్చే వరకు తమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో పోరు సాగుతుందని జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ వెల్లడించారు.

You may also like...