మానవత్వం చాటుకున్న ఎలిమి శెట్టి నరేష్ రూ.10 వేల ఆర్థిక సాయం.!
- మానవత్వం చాటుకున్న ఎలిమి శెట్టి నరేష్ రూ.10 వేల ఆర్థిక సాయం.! - November 10, 2026
- ప్యాకేజీలు పాచిపోయిన లడ్డూలు మాకొద్దు.! మా భూమిలే మాకు ముద్దు.! - November 10, 2026
- జూపల్లిలో ఘనంగా భాస్కర్ రావు జన్మదిన వేడుకలు - November 10, 2026

చారకొండ, నవంబర్ 10 :,చారకొండ మండల పరిధిలోని జూపల్లి గ్రామానికి చెందిన అంకిళ్ళ అర్జున్ మూడు రోజుల క్రితం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎలిమిశెట్టి నరేష్ బాధిత కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయి,మానవతా దృక్పథంతో రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని పలువురు కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆరో వార్డు సభ్యుడు గోరంట్ల మల్లేష్ యాదవ్, అంకిళ్ళ వెంకటయ్య (డీలర్), ఏనుముల రామస్వామి, శిరసావాడ గోపాల్, ఎల్ల శ్రీకాంత్, బొర్రా శ్రీను, అంకిళ్ళ ప్రవీణ్, నరేష్, మల్లేపాకుల మహిపతి తదితరులు పాల్గొన్నారు.
