Category: జిల్లా వార్తలు

పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం జనగామలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలి

పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం జనగామలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలి

దోహా ఐటీయూ (ITU) సదస్సులో భారత డిజిటల్ విప్లవాన్ని చాటిచెప్పిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

దోహాలో జరుగుతున్న అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సదస్సులో 190కి పైగా దేశాల ప్రతినిధుల సమక్షంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రసంగించారు.

కమల దళం కోలాహలం.. జాతీయ అధ్యక్షుడికి ఘన స్వాగతం

భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా తెలంగాణ పర్యటనకు విచ్చేసిన హేమంగ్ జోషికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

సింగీతంలో లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని సింగీతం గ్రామంలో బుధవారం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక సర్పంచ్ శ్రావణి నిరంజన్‌తో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాయికోడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.కేదార్‌నాథ్ పటేల్, మాజీ యూత్ అధ్యక్షుడు ప్రభాకర్,…

ఈదమ్మబండ తండా ఆలయ భూమి పూజలో పాల్గొన్న కాంగ్రెస్ నేత జక్కుల చిన్న జంగయ్య యాదవ్

వెల్దండ నవంబర్ 11:వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధి ఈదమ్మబండ తండాలో శ్రీశ్రీ దుర్గామాత సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి బుధవారం కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి అధ్యక్షుడు జక్కుల చిన్న జంగయ్య యాదవ్, మండల అధ్యక్షుడు హరికిషన్ నాయక్, మాజీ ఎంపీపీ జయప్రకాశ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తూరి ఆంజనేయులు గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా…

అవయవదానం తో మానవత్వం చాటుకున్న పోలీస్ కుటుంబం

 ఉద్యోగి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) విభాగంలో ఆర్మ్డ్ రిజర్వ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఈ. నర్సింహ (57) తీవ్ర అనారోగ్యంతో బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించబడ్డారు. భర్త పరిస్థితి విషమించడంతో ఆయన భార్య ఈ. లక్ష్మి అవయవదానానికి అంగీకరించి మానవతను చాటుకున్నారు.మహబూబ్‌నగర్ జిల్లా కోడూరు గ్రామానికి చెందిన నర్సింహ కొంతకాలంగా తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడుతూ నాలుగు విడతలుగా డయాలసిస్ చేయించుకున్నారు. ఈ నెల 3వ తేదీన తీవ్ర…