ఘనంగా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు బాలస్వామి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు.!
వెల్దండ,నవంబర్ 13: కర్మన్‌ఘాట్ పరిధిలోని హనుమాన్ నగర్ ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు ఉప్పు బాలస్వామి, ప్రేమలత దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని వారి నివాసంలో బంధువులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దంపతులు ఒకరికొకరు పూలమాలలు వేసుకుని, కేక్ కట్ చేసి వివాహ వార్షికోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.ఈ వేడుకల్లో ఆర్యవైశ్య సంఘం నాయకులు, బంధువులు, మిత్రులు సత్యనారాయణ, పాండు, కేశవులు, నరసింహ, రామకృష్ణ, శ్రీనివాసులు, గణేష్, వెంకట్ రెడ్డి, ప్రియాంక, పద్మ, పుల్లమ్మ…
