ఎండిన పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
సంగారెడ్డి :- హత్నూర మండలంలోని నస్తీపూర్ గ్రామంలో గురువారం నాడు వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) మహేందర్ స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం వర్షాభావ పరిస్థితుల వల్ల ఎండిపోయిన పంట పొలాలను ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంట నష్టం వివరాలను నమోదు చేశారు.ఈ సందర్భంగా ఏఈఓ మహేందర్ మాట్లాడుతూ, వర్షాలు లేక పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి, ఆ నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. కాబట్టి పంట నష్టపోయిన…
