రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) రాజన్న సిరిసిల్ల జిల్లా మంగళవారం రోజున గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రిపోర్ట్ అయిన కేసు విషయంలో పోలీసుల ఇన్విస్టిగేషన్ కు సహకరించకుండా అడిగిన సమాచారం ఇవ్వకుండ గంభీరావుపేట ఎస్సై పైన ఇతర పోలీసుల పైన అసత్య ప్రచారం చేస్తూ వ్యక్తిగతంగా కించపరుస్తూ వరుస కథనాలు రాస్తూ పోలీస్ ఇన్విస్టిగేషన్ ను తప్పుదారి పట్టించేటట్టు చేసిన ఏగ్ధం న్యూస్ పత్రిక ఎడిటర్ మరియు నిర్వహకులైన పోతూరి శేఖర్ తండ్రి స్వామి నూకల మర్రి ప్రస్తుతం కరీంనగర్ మరియు రాతిపల్లి సంపత్ తండ్రి ఆశన్న మంచిర్యాల ప్రస్తుతం కరీంనగర్
లపై కేసు నమోదు చేసి మంగళవారం కరీంనగర్ లో అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించనైనది ఈ సందర్భంగా వార్తలు రాసేటప్పుడు పూర్వాపరాలు తెలుసుకోకుండా వ్యక్తిగత మరియు అసత్య ప్రసారాలు రాసిన మరియు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడును, పోలీస్ శాఖ తెలియజేశారు.