మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామానికి ఎమ్మార్పీఎస్ అధినేత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మరికొద్ది క్షణాల్లో చేరుకోనున్నారు. ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, పోరాట నాయకుడు బ్యాతల శివశంకర్ కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి ఎమ్మార్పీఎస్, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై శివశంకర్కు ఘన నివాళులు అర్పించాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.
