Category: తెలంగాణ

కేసీఆర్‌ ఫాంహౌస్‌ వద్ద ‘పసుపు శుద్ధి’.. ఏడుగురు అరెస్ట్‌

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌ వద్ద పసుపు నీటితో శుద్ధి చేసిన ఘటనపై పోలీసులు కఠిన చర్యలకు దిగారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో వరదరాజపూర్‌ గ్రామానికి చెందిన మాజీ...

తొంకిని రహదారి అధ్వానం.. బురదలోనే రాకపోకలు

సిర్పూర్‌(టి): మండలం తొంకిని గ్రామ సమీపంలోని ప్రాణహిత నదికి వెళ్లే మార్గం అధ్వానంగా మారింది. వర్షాలతో రహదారి మొత్తం బురదమయంగా మారడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం గుండా రైతులు తమ చేనులకు వెళ్తుండగా, నదికి స్నానానికి వచ్చే భక్తులు కూడా అవస్థలు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు సైతం రోడ్డుపై నిల్వ ఉండటంతో సమస్య మరింత తీవ్రమైంది. రోడ్డు మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు, భక్తులు ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.

నీట్ లో సత్తా చాటిన నిరుపేద బిడ్డ – అండగా నిలిచిన జోగయ్య

వెల్దండ సెప్టెంబర్ 15: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి శేఖర్ – అలివేల దంపతుల కుమార్తె గుద్దేటి సరిత ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.నిరుపేద కుటుంబానికి చెందిన సరిత ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కానుగుల జోగయ్య సరితను ఇంటికి…

వైన్స్‌లోనే వేటకొడవళ్లతో దారుణ హత్య

హైదరాబాద్‌: నాగోల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడలో దారుణ హత్య చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కారులో వెంబడించిన దుండగులు వేటకొడవళ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. ప్రాణభయంతో బాధితుడు బండ్లగూడలోని ఓ వైన్స్‌లోకి పరుగెత్తి వెళ్లి తలదాచుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతడిని వదలని దుండగులు వైన్స్‌లోకి చొరబడి కత్తులతో విచక్షణారహితంగా నరికి హతమార్చారు.హత్య అనంతరం నిందితులు కారులో అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతుడిని ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్‌ నయీమ్‌గా…

వెల్దండ గర్వకారణం వివేక్ – భవిష్యత్తులో మంచి వైద్యుడిగా ఎదగాలి: సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

వెల్దండ :వెల్దండ మండలానికి చెందిన విద్యార్థి మానెమోని వివేక్ ఎంబీబీఎస్ లో సీటు సాధించడం మండలానికే గర్వకారణమని గ్రామ సర్పంచ్ ముట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ అన్నారు.సోమవారం గ్రామంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో వివేక్ ను శాలువాతో సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, రామకృష్ణ కుమారుడైన వివేక్ చిన్నప్పటి నుండి చదువులో చురుగ్గా ఉంటూ నీట్ -2026 లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించాడని, నిరుపేద కుటుంబం నుండి వచ్చి తల్లిదండ్రుల…

వెల్దండ మండల వ్యాప్తంగా వెల్లువిరిసిన గణపతి పూజా కార్యక్రమాలు

వెల్దండ :వెల్దండ మండల వ్యాప్తంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి సర్పంచ్ ముట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీను ముదిరాజ్, డిసిసి ఉపాధ్యక్షులు ఎన్నం భూపతిరెడ్డి దంపతులు, రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి,మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అదేవిధంగా మండలంలోని ఆయా గ్రామాలలో కూడా…

భక్తిశ్రద్ధలతో గణపతి పూజలో సీఎం రేవంత్‌రెడ్డి

వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే ప్రథమ పూజ్యుడు శ్రీ గణేశుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వినాయక చవితిని పురస్కరించుకుని సోమవారం ఉదయం ముఖ్యమంత్రి...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎస్. జగదీశ్వర్‌కు మిత్రబృందం ఘన సన్మానం

శంకర్‌పల్లి : విద్యారంగంలో విశిష్ట సేవలు అందించి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు ఎస్. జగదీశ్వర్‌కు ఆయన మిత్రబృందం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శంకర్పల్లిలోని వైభవం బ్యాంకెట్ హాల్ లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై అవార్డు...