భగత్ సింగ్ కాలనీలో ఘనంగా వినాయక చవితి వేడుకలుభగత్ సింగ్ కాలనీ
- భగత్ సింగ్ కాలనీలో ఘనంగా వినాయక చవితి వేడుకలుభగత్ సింగ్ కాలనీ - September 15, 2026
- కిస్మత్‌పూర్ దుర్గం పోచమ్మ దేవాలయంలో విఘ్నేశ్వరుడి పూజలు ఘనంగా ప్రారంభం. - September 14, 2026
కిస్మత్‌పూర్ : భగత్ సింగ్ కాలనీ కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ రవి కుమార్, కన్వీనర్ యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కమిటీ సభ్యులు ఆనంద్ యాదవ్, శివకుమార్ గౌడ్, యాదయ్య, బాబు మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అన్నదానం ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
