Category: తెలంగాణ

చేయూత కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకోండి

. పోలేపల్లి సర్పంచ్ జంతుక వెంకటయ్య జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 0కొత్త చేయూత పింఛన్ల కోసం పోలేపల్లి గ్రామంలోని అనుకులైన వారందరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని పోలేపల్లి సర్పంచ్ జంతుక వెంకటయ్య కోరారు. ఈ మేరకు సర్పంచ్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం...

పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం

దివంగత బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ తరఫున రూ.2 కోట్ల 25 లక్షల ఆర్థిక సాయం అందించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నిర్ణయించారు. పార్టీ సీనియర్ నేతలు, వరంగల్ జిల్లా ముఖ్య నాయకులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం...

గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యేకు వినతి

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి :అజిలాపూర్ గ్రామ పంచాయతీ అభివృద్దే ద్యేయంగా పనిచేస్తున్న సర్పంచ్ సిద్దగోని రమేష్ గౌడ్ అభివృద్ధి పనుల కోసం శనివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని తన వాసంలో కలసి గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.సిసి రోడ్లు,అంతర్గత మురుగు...

చేవెళ్లలో తెలంగాణ రక్షణ సేన జోరు

బేగరి రాజు నాయకత్వంపై పెరుగుతున్న చర్చ జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల :చేవెళ్ల నియోజకవర్గ రాజకీయాల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) కార్యకలాపాలు ఇటీవల చర్చనీయాంశంగా మారుతున్నాయి. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత రాజకీయ కార్యాచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరించేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, చేవెళ్ల నియోజకవర్గంలో...

వీడియోలతో బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు అరెస్ట్

జ్ఞాన తెలంగాణ, జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల జిల్లాలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పరిచయం ఉన్న వ్యక్తి ఇంటికి వచ్చిన యువతిని వీడియోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్ చేసి ఇద్దరు అత్యాచారానికి పాల్పడినట్లు, మరో...

జీఎస్టీ ఆదాయానికి ఏఐ అస్త్రం

జ్ఞాన తెలంగాణ,స్టేట్ బ్యురో:తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు పన్నుల లీకేజీలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలనే...

తెలంగాణలో అధికారం లక్ష్యంగా బీజేపీ రోడ్‌మ్యాప్

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణను మరింత వేగవంతం చేస్తోంది. పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ ఎన్నికల వ్యూహం, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమగ్ర కార్యాచరణ రూపొందించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ నాయకత్వంతో కీలక సమావేశం నిర్వహించారు....

ఫతేపూర్‌లో బోనాల జాతర వేళ ఘర్షణ.. 15 మందిపై బైండోవర్

శంకర్‌పల్లి, ఆగస్టు 7: మున్సిపాలిటీ పరిధిలోని ఫతేపూర్ వార్డులో బోనాల జాతర సందర్భంగా రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జాతర వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పరస్పరం దూషణలకు దిగడంతో పాటు దాడులకు ప్రయత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితి అదుపు...

చేనేత సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :1చేనేత కార్మికుల సంక్షేమం, చేనేత రంగ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి...

తెలంగాణ ప్రాజెక్టులపై సమీక్ష ఎజెండా ఉపసంహరించాలి : హరీశ్‌రావు

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల చట్టబద్ధ అనుమతులు, సాంకేతిక క్లియరెన్స్‌లు పొందిన తెలంగాణకు చెందిన కీలక సాగునీటి ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించే అంశాన్ని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశ ఎజెండాలో చేర్చడాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభ ఉపనేత హరీశ్‌రావు...