రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న ఎమ్మెల్యే కసిరెడ్డి

రేపు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పర్యటన

కల్వకుర్తి అక్టోబర్ 12 : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మంగళవారం (అక్టోబర్ 13) నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ఉదయం 11 గంటలకు కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కల్వకుర్తి పట్టణంలోని కేబీఎన్ ఫంక్షన్ హాల్‌లో మేదరి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరవుతారు.ఈ కార్యక్రమాలకు కల్వకుర్తి మండల సర్పంచులు, ఉపసర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయ్ కుమార్ రెడ్డి కోరారు.1001257964.jpg

You may also like...