దేవుల నాయక్‌కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు
- దేవుల నాయక్‌కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026
- గోవాకు సీఎం రేవంత్‌రెడ్డి - October 11, 2026

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పనిత బిల్డర్ అధినేత దేవుల నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు బండమీది వెంకటేష్ ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేవుల నాయక్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మోకిలా గ్రామ మాజీ సర్పంచ్ సాలె అడివయ్య, మాజీ ఉపసర్పంచ్ రాజు పాల్గొని దేవుల నాయక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
