బీజేపీ మండల లేబర్ సెల్ కన్వీనర్గా శ్రీధర్
- బీజేపీ మండల లేబర్ సెల్ కన్వీనర్గా శ్రీధర్ - October 13, 2026
- చిక్సిత పొందుతూ లైన్ మెన్ మృతి - October 13, 2026
- హామీలను నెరవేర్చడమే లక్ష్యం : సర్పంచ్ శ్యామల శేఖర్ - October 12, 2026
బీజేపీ మండల లేబర్ సెల్ కన్వీనర్గా శ్రీధర్
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 12 : భారతీయ జనతా పార్టీ మండల లేబర్ సెల్ కన్వీనర్ గా మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి శ్రీధర్ నియమితులయ్యారు. మేరకు రాష్ట్ర లేబర్ సెల్ కన్వీనర్ అందె శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ ఐతరాజు సిద్దు సోమవారం కట్టంగూర్లో శ్రీధర్ కు నియామకపు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామని తెలిపారు. కార్మిక సెలబలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ సెల్ జిల్లా కార్యదర్శి కోమటి నర్సింహ్మ, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి చినేని జానీ, మండల ప్రధాన కార్యదర్శి అయితగోని శివ, మండల ఉపాధ్యక్షులు చెరుకు నాగరాజు, సీనియర్ నాయకులు ఓరుగంటి హరిబాబు, నాగరాజు తదితరులు

