ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగింపు
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న ప్రముఖ ప్రజాకవి గోరేటి వెంకన్న, బసవరాజు సారయ్య పదవీకాలం పూర్తయింది. వీరితో పాటు ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ పదవీకాలం కూడా ముగిసింది....
