విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
- విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి - November 14, 2026
- హత్నూర గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణ పనులు ప్రారంభం - November 13, 2026
- ఎండిన పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు - November 12, 2026
సంగారెడ్డి:- హత్నూర మండలం, దౌల్తాబాద్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నిర్వహించిన 70వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వాకిటి సునీత లక్ష్మారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
