Category: జిల్లా వార్తలు

పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ భరోసా

షాపూర్ నగర్: అనారోగ్యంతో వైద్య చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం షాపూర్ నగర్‌లోని తన నివాసంలో ఏడుగురు బాధిత కుటుంబాలకు మొత్తం రూ.4.20 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్…

ఆపదలో కుటుంబాలకు ఆర్థిక భరోసా.. విద్యార్థినికి చేయూత.. బాలోత్సవానికి ప్రోత్సాహం

కల్వకుర్తి నవంబర్ 14: తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించడంతో పాటు విద్య, బాలల అభివృద్ధికి ప్రోత్సాహం అందించారు.ఆమనగల్ పట్టణానికి చెందిన నందు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఏడ్మ సత్యంతో కలిసి రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన మైనార్టీ…

చిన్నారులతో బాలల దినోత్సవ వేడుకలు

మూసాపేట్: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ సలీం తన మిత్రబృందంతో కలిసి జనతానగర్ బస్తీలోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి, వారికి పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. చిన్నారుల చిరునవ్వులే రేపటి భవిష్యత్తుకు మార్గదర్శకాలని సలీం పేర్కొన్నారు. బాలల హక్కులు, సంతోషం, ఆరోగ్యకరమైన బాల్యం సమాజ బాధ్యతని ఈ సందర్భంగా తెలిపారు. చిన్నారులతో కలిసి బాలల దినోత్సవ వేడుకల్లో…

గిగ్ వర్కర్ల పోరాటానికి సంఘీభావంగా బైక్ ర్యాలీ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పిలుపు మేరకు గిగ్ వర్కర్ల హక్కులు, సంక్షేమం కోసం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని హన్మంత్ రెడ్డి ప్రారంభించగా, 200 మందికి పైగా గిగ్ వర్కర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించి, మెరుగైన పని పరిస్థితులు, భద్రత, సంక్షేమం కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు.

Mohammed Shabbir Ali participates in the concluding session of Bharat Summit…

The concluding session of the Bharat Summit 2026, held at the HICC in Hyderabad, saw the participation of Leader of the Opposition in the Lok Sabha, Shri Rahul Gandhi, Chief Minister Revanth Reddy, along with international delegates and policy leaders from across the globe. The summit brought together prominent figures from around the world to…

అండాల సేకరణ కేసులో మరో ఐదు కేసులు

హైదరాబాద్: హైదరాబాద్‌లో వెలుగుచూసిన అండాల సేకరణ వ్యవహారం మరింత తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ కేసులో తాజాగా మరో ఐదు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఎంహెచ్‌వోలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినిక్స్ నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్,...

భారత్ సమ్మిట్ ముగింపు సమావేశంలో మహమ్మద్ షబ్బీర్ అలీ…

కామారెడ్డి జిల్లా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీజీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ ప్రతినిధులు మరియు విధాన నాయకులతో కలిసి హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో జరిగిన భారత్ సమ్మిట్ 2026 ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. మెరుగైన భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఆలోచనలను పంచుకోవడానికి, దృక్కోణాలను పంచుకోవడానికి మరియు సమిష్టి దార్శనికతపై చర్చించడానికి ఈ సదస్సు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను ఒకచోట చేర్చింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు శ్రీ మహమ్మద్ అలీ షబ్బీర్ గారు…

బాధిత కుటుంబానికి SR ఫౌండేషన్ ఆర్థిక సహాయం…

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన దాసరి అనసూయ( 43) గుండెపోటు మృతి చెందారు SR ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ హరీష్ గారు చేతుల మీదుగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రవీందర్ నర్సింలు మరియు గ్రామస్తులు రాజిరెడ్డి శ్రీనివాస్ స్వామి రాజశేఖర్ అంజయ్య మహేష్ పాల్గొన్నారు.

ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు..

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని టీజీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఉత్సాహ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థుల ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేసి బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య సంతోషకరమైన వాతావరణం నెలకొంది . బాలల ప్రాముఖ్యత తెలియజేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు ఎల్లారెడ్డి…

కీసర పోలీస్‌స్టేషన్‌లో భారీ బదిలీలు

మేడ్చల్ : కీసర పోలీస్‌స్టేషన్‌లో ఉన్నతాధికారులు భారీ స్థాయిలో శాఖాపరమైన మార్పులు చేపట్టారు. ఎస్‌ఐ నాగరాజుతో పాటు మరో 10 మంది కానిస్టేబుళ్లను సౌత్‌జోన్‌కు బదిలీ చేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే పోలీస్‌స్టేషన్‌లో వరుసగా అవినీతి ఆరోపణలు, ఏసీబీ కేసులు వెలుగులోకి...