రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
త్రిపురారం :- మండల పరిధిలోని కళ్యాణి రైస్ మిల్లు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో త్రిపురారం గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం గ్రామానికి చెందిన పర్వతం మహేష్ (24), తండ్రి అంజయ్య, గురువారం ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై త్రిపురారం నుంచి మిర్యాలగూడకు వెళ్తుండగా కళ్యాణి రైస్ మిల్లు సమీపంలో అకస్మాత్తుగా గేదెలు రోడ్డుపైకి వచ్చాయి. వాటిని తప్పించబోయే క్రమంలో…
