Author: Gandamalla Kishan

గణేష్ మండపాల వద్ద అన్నదానం

గణేష్ మండపాల వద్ద అన్నదానంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 20 : మండలంలోని మల్లారం, కట్టంగూర్, నారెగూడెం, ఈదులూరు, ముత్యాలమ్మగూడెం, అయిటిపాముల గ్రామాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు ఆదివారం మండపాల వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లు ముక్కామల శ్యామల శేఖర్, పెద్ది నాగమణి మల్లేష్, కురిమిల్ల మల్లేష్, బెల్లి సుధాకర్, మాజీ ఉప సర్పంచ్ అంతటి శ్రీను, వార్డు సభ్యులు సంధ్య….

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి ..8 మంది అరెస్టు

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి ..8 మంది అరెస్టు

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి ..8 మంది అరెస్టు రూ.5610 నగదు, 6సెల్ పోన్లు, 6 బైక్ లు స్వాధీనంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 20 : మండలంలోని మునుకుంట్ల గ్రామంలో పేకాట జోరుగా సాగుతోందన్న సమాచారంతో కట్టంగూర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది శనివారం సాయంత్రం సంయుక్తంగా మెరుపుదాడి చేశారు. ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మునుకుంట్ల గ్రామ పరిధిలోని కుమ్మరి గూడెం చెరువుకట్టపై 12 మంది పేకాట ఆడుతున్నట్లు సమాచారం…

రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం..

రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం..ఎండుతున్న పంట పొలాలు.. 18నెలలైనా ప్రాజెక్టు నింపలేదు..కనీసం 5 గంటల కరెంట్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదు..నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 20 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల కష్టాలు మరింత పెరిగాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం నార్కట్ పల్లి మండలం కొండపాకోనిగూడెం గ్రామంలోని బ్రాహ్మణ వెల్లెలం ప్రాజెక్టు దిగువన ఉన్న వంట పోలాలను పరిశీలించిన ఆయన…

పంట చేతికొచ్చే వేళ.. నీళ్లెక్కడ? నల్గొండకు రావాల్సిన నీటిని ఖమ్మం, ఆంధ్రాకు తరలించడం అన్యాయం.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

పంట చేతికొచ్చే వేళ.. నీళ్లెక్కడ?నల్గొండకు రావాల్సిన నీటిని ఖమ్మం, ఆంధ్రాకు తరలించడం అన్యాయం..మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 18: నార్లు పోశారు.. నాట్లు వేశారు.. పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.. ఇంకో పది, పదిహేను రోజుల్లో చేతికొస్తుందనుకున్న పంటకు ఇప్పుడు నీళ్లే కరువయ్యాయి. పంట కోత దశకు చేరుకున్న సమయంలో సాగునీరు అందక పొలాలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం…

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ఘనంగా ప్రజాపాలన దినోత్సవంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 17 : ప్రజాపాలన దినోతవాన్ని గురువారం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తాసీల్దార్ కార్యాలయంలో పుష్పలత, మండల పరిషత్ కార్యాలయంలో అంజన్ రెడ్డి, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ మునుగోటి రవీందర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి జమున, వ్యవసాయ శాఖ కార్యాలయంలో గిరిప్రసాద్, పీఏసీఎస్ లో సీఈఓ బండ మల్లారెడ్డి, ఆయా గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీల్లో సర్పంచ్ లు జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. వేర్వేరు…

అంబేద్కర్‌పై విమర్శలు.. రాజ్యాంగంపై దాడే మాల మహానాడు నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడుసు బిక్షపతి

అంబేద్కర్‌పై విమర్శలు.. రాజ్యాంగంపై దాడే మాల మహానాడు నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడుసు బిక్షపతి

అంబేద్కర్‌పై విమర్శలు.. రాజ్యాంగంపై దాడేమాల మహానాడు నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడుసు బిక్షపతిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 16 : ప్రపంచ దేశాలు జ్ఞానానికి ప్రతీకగా గౌరవించే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను కించపరిచేలా పుస్తకాలు వెలువరించడం సరికాదని మాల మహానాడు నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడుసు బిక్షపతి అన్నారు. బుధవారం కట్టంగూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌పై జరుగుతున్న దాడిని యావత్‌ భారతదేశంపై, భారత రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా పరిగణించాలని ఆయన డిమాండ్‌…

ఛలో ఖమ్మం విజయవంతం చేయాలి : ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గజ్జి రవి

ఛలో ఖమ్మం విజయవంతం చేయాలి : ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గజ్జి రవిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 15 : ఈ నెల 28 నుండి మూడు రోజుల పాటు ఖమ్మంలో నిర్వహించనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) 4వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గజ్జి రవి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని ఈదులూరు గ్రామంలో కామ్రేడ్ బూరుగు అంజయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభల పోస్టర్ను సంఘం నాయకులతో కలిసి…

కొలువుదీరిన గణనాథులు ఊరువాడా ఏకదంతుడి నామస్మరణం

కొలువుదీరిన గణనాథులుఊరువాడా ఏకదంతుడి నామస్మరణంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 15 : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని అన్ని గ్రామాల్లో గణనాథులు కొరువుదీరారు. మండల వ్యాప్తంగా వివిధ అకృతుల్లో సుమారు 300వినాయక విగ్రహాలు వెలిశాయి. అన్ని గ్రామంలోని విగ్రహాల వద్ద ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో వేర్వేరుగా జరిగిన పూజ కార్యక్రమంలో సర్పంచ్ లు ముక్కామల శ్యామల శేఖర్, బెల్లి సుధాకర్, వడ్డె సైదిరెడ్డి, కురిమిల్ల మల్లేష్, గుల్లి నరేష్, కొలిపాక…

మట్టి గణపతులనే పూజించాలి : రామడుగు శ్రీనివాస శర్మ

మట్టి గణపతులనే పూజించాలి : రామడుగు శ్రీనివాస శర్మవైఆర్‌పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 విగ్రహాల పంపిణీజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 13: పర్యావరణ పరిరక్షణ కోసం వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని కట్టంగూర్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రామడుగు శ్రీనివాస శర్మ, నాయకులు మిట్టపల్లి శివశంకర్ పిలుపునిచ్చారు. వైఆర్‌పీ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎలిశాల రవి ప్రసాద్, ఆర్గనైజర్ యామా దయాకర్ సహకారంతో ఆదివారం కట్టంగూర్‌లో 500…

కాంగ్రెస్ తీరుపై చిరుమర్తి లింగయ్య ధ్వజం

కాంగ్రెస్ తీరుపై చిరుమర్తి లింగయ్య ధ్వజందళితులను రాజకీయ పావులుగా వాడుకుంటున్న రేవంత్ సర్కార్రూ.90 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు ఏమయ్యాయి..నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 10 : దళితులను రాజకీయ పావులుగా వాడుకుంటూ వారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దళిత సబ్‌ప్లాన్‌ కింద నిధులు కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. దళితుల కోసం కేటాయించిన రూ.90 వేల కోట్ల…