Author: Gandamalla Kishan
మంచినీటి సమస్యల తలెత్తకుండా చర్యలు : సర్పంచ్ ముక్కామల శ్యామలజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 10 : మండల కేంద్రంలో ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు పకకుండా అన్ని చర్యలు తీసుకంటున్నామని సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని చెరువు కట్ట నుంచి కోటమైసమ్మ బజారు వరకు రూ.2.50లక్షల నిధులతో చేపట్టనున్న నూతన పైప్ లైన్ నిర్మాణానికి గురువారం ఆమె పాలకవర్గ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు…
కట్టంగూర్ ఎంఈఓగా మైనం శ్రీలత బాధ్యతల స్వీకరణజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 11: మండల నూతన విద్యాధికారిగా మైనం శ్రీలత శుక్రవారం ఎంఆర్సీ భవనంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎంఈఓగా విధులు నిర్వహించిన అంబటి అంజయ్య వ్యక్తిగత కారణాలతో బాధ్యతల నుంచి తప్పుకోవడంతో, ఆయన స్థానంలో పామనగుండ్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మైనం శ్రీలతను ఎంఈఓగా నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన శ్రీలత మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ…
బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా పులకరం శంకర్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 11 : బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా మండలంలోని ఎరసానిగూడెం గ్రామానికి చెందిన పులకరం శంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకట్ రెడ్డి నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రైతులు ఎదురొటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను…
ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచిలుగా, మార్గనిర్దేశకులుగా నిలుస్తున్నారని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 14 మంది ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను సన్మానించారు….
అధికారికంగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని శుక్రవారం బీజేపీ నాయకులు తాసీల్దార్ పుష్పలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ విమోచన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు తెలంగాణ సప్త సంకల్పాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో కన్వీనర్ గోలి ప్రభాకర్,…
వీబీజీ రామ్ జీపై అవగాహన కల్పించాలి : మండల ప్రత్యేక అధికారి సతీష్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 11 : వీబీజీ రామ్ జీ కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని మండల ప్రత్యేక అధికారి సతీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండలస్థాయిలో నిర్వహించిన అవగాహన, ప్రణాళికల తయారీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమం లక్ష్యాలను అధికారులు,…
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి : సర్పంచ్ శ్యామలజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 10 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. గురువారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ఎస్ జీఎఫ్ పాఠశాలల క్రీడలను ఎంఈఓ అంబటి అంజయ్యతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయన్నారు. విద్యార్థులు క్రీడా స్పూర్తితో పోటీల్లో పాల్గొని మండలానికి మంచి పేరుతేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యా…
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుడి ఆర్థికసాయంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 10 : మండలంలోని చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన దేవరకొండ గోపి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కక్కిరేణి నవీన్ గౌడ్ గురువారం పార్టీ నాయకులతో కలిసి మృతుడి ఇంటికి వెళ్లి గోపి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారుజ అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి తన వంతుగా రూ.20 వేల ఆర్థికసాయాన్ని మృతుడి తల్లి బుచ్చమ్మకు…
ఈ నెల 10,11న మండల స్థాయి ఎస్ జీఎఫ్ క్రీడలు : ఎంఈఓ అంజయ్యజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 9: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్ జీఎఫ్) ఆధ్వర్యంలో మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు ఈ నెల 10,11తేదీల్లో కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి అంబటి అంజయ్య తెలిపారు. బుధవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అండర్-14-17 విభాగాల్లో బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు…
సీపీఎం సీనియర్ నాయకుడు మృతిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 9 : మండలంలోని చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు గడగోజు యాదయ్యచారి బుధవారం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఆయా పార్టీ నాయకులతో కలిసి వేర్వేరుగా మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి వెంట సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…