Daily Archive: November 23, 2026
తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన కల్లు దుకాణం నుంచి వసూలు చేసిన రూ.30 వేల సర్పంచ్ పన్ను మొత్తాన్ని ట్రెజరీ ఖాతాలో జమ చేయకుండా, మూడు నెలల పాటు సొంత అవసరాలకు వినియోగించుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామసభలో ఈ విషయంపై ప్రశ్నించగా, ఆ నగదు తన వద్దే ఉందని, ట్రెజరీ ఖాతాలో జమ చేయలేదని సర్పంచ్ అంగీకరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ వ్యవహారంపై సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పన్ను సొమ్ము…
తాడ్వాయి: పంట పండించేందుకు నెలల తరబడి శ్రమించిన రైతుకు ధాన్యం విక్రయించిన తర్వాత కూడా కష్టాలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసి ఐదు రోజులు గడిచినా గోదాముకు తరలించకపోవడంతో విసిగిపోయిన కృష్ణాజివాడి గ్రామానికి చెందిన రైతు ఏనుగు రమేష్ రెడ్డి సోమవారం నిరసనకు దిగాడు.తాడ్వాయి మండలం దేవాయిపల్లి శివారులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రమేష్ రెడ్డికి చెందిన 467 బస్తాలు, బద్దం రామిరెడ్డికి చెందిన 407 బస్తాలను అధికారులు తూకం వేశారు. అయితే…
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులకు అందించే ఆహారంలో కప్ప పడిన ఘటనపై తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సుధాకర్, ప్రధాన కార్యదర్శి దుబ్బాక శంకర్ మాట్లాడుతూ.. పాఠశాలలో కూరలో కప్ప పడటంతో పలువురు విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయని తెలిపారు. ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపల్ చైతన్య, వైస్…
రాజేంద్రనగర్లో మాజీ రౌడీషీటర్ దారుణ హత్య
కల్వకుర్తి,నవంబర్ 23: గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో నిర్వహిస్తున్న సుంకిరెడ్డి – ఉద్యోగ భరోసా కార్యక్రమం కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆమనగల్లో నిర్వహించిన 25వ జాబ్ డ్రైవ్, మాడ్గులలో నిర్వహించిన 26వ జాబ్ డ్రైవ్లకు హాజరైన అభ్యర్థులకు తుక్కుగూడలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో విడతల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.25వ జాబ్ డ్రైవ్ ద్వారా ఇప్పటికే 104 మంది ఎంపిక కాగా,సోమవారం మరో 10 మందికి…
కూకట్పల్లిలో బూత్ లెవల్ ఏజెంట్లకు కీలక బాధ్యతలుకూకట్పల్లి, కూకట్పల్లిలోని శ్రీ హేమ దుర్గాభవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు బీఎల్ఏలకు పోలింగ్ బూతుల వారీగా బాధ్యతలు కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ ఓటర్ల హక్కుల పరిరక్షణకు ప్రతి ఏజెంట్ బాధ్యతాయుతంగా పనిచేయాలని…
ఆమనగల్లు,నవంబర్ 23 : ఆమనగల్లు మండలం పోలేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని గ్రామ సర్పంచ్ వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి కుటుంబం బీమా పథకానికి తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందించాలనే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచనల మేరకు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బుచ్చిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ అంజన్…
పాలకుర్తిలో అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. భక్తులకు ఆలయ ఈవో పిలుపు
జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
అగ్రస్థానంలో మెరిసి మురిపించిన సాన్ మారియా విద్యార్థులు