Category: తెలంగాణ

రంగారెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జ్యోతి భీమ్ భరత్ గెలుపు!

ఉత్తర్వు లు జారి చేసిన జాతీయ కాంగ్రెస్ కమిటీ ! పార్టీ జాతీయ కమిటీ ఢిల్లీ నుంచి ప్రకటన విడుదల ఆన్లైన్ ఎన్నికలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా శ్రీమతి జ్యోతి భీమ్ భరత్ ఘనవిజయం ఇప్పటివరకు జిల్లా ఉపాధ్యక్షురాలు పదవిలో ఉన్న ఆమె అనతి కాలం లోనే...

వైద్య విద్యార్థికి హెల్పింగ్ హాండ్స్ చేయూత

వైద్య విద్యార్థికి హెల్పింగ్ హాండ్స్ చేయూత జ్ఞాన తెలంగాణ,సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాకు చెందిన వైద్య విద్యార్ధి ప్రవీణ్ కుమార్ కాకతీయ మెడికల్ కాలేజీ లో మూడవ సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుతుల కారణంగా కాలేజీ ఫీజులు చెల్లించలేకపోతున్నామని, సహాయం చేయవలసిందిగా కోరగా, స్పందించిన TSCSTEHHS...

పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ

పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ జ్ఞాన తెలంగాణ //సంగారెడ్డి //సంగారెడ్డి రూరల్ //జనవరి 10 : సంగారెడ్డి మండలం ఫసల్వాది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్ ని అందజేశారు..తాళ్లపల్లి తాజా మాజీ సర్పంచ్అంకేని ప్రవీణ్...

నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పర్వతనేని వరప్రసాద్

జ్ఞానతెలంగాణ,భద్రాద్రి :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పర్వతనేని వరప్రసాద్ ఆఫీస్ వద్ద ఆయన చేతుల మీదగా నూతన క్యాలెండర్ ట్రూ నైన్ న్యూస్ ఎలక్ట్రానిక్ క్యాలెండర్ ను ఆవిష్కరించటం జరిగింది ఈ కార్యక్రమం తదనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు...

అశ్వరావుపేటలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు

అశ్వరావుపేటలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/అశ్వారావుపేట న్యూస్: జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవం లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు ప్రమాదాల...

పార్టీ వారి గూడెంలో వ్యవసాయ కార్మిక గ్రామ శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

పార్టీ వారి గూడెంలో వ్యవసాయ కార్మిక గ్రామ శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జ్ఞాన తెలంగాణ ఖమ్మం జిల్లా ప్రతినిధి: జనవరి 9 : ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం పాటీవారి గూడెం గ్రామ శాఖ సభ్యత్వ నమోదు చేయడం జరిగింది 2000 వసూలు చేయడం...

పదిలో 10/10 జీపీఏ సాధిస్తే విద్యార్థులకు రూ. 10 వేలు

పదిలో 10/10 జీపీఏ సాధిస్తే విద్యార్థులకు రూ. 10 వేలు – బిఆర్ఎస్ నాయకులు విఘ్నేష్ గౌడ్ జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా జనవరి 09: చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల లో పదో తరగతుల 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు...

మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి,జనవరి 9: పెద్దమందల మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామానికి 33/11 కేవి సబ్ స్టేషన్ శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క రాకతో నేడు మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ ఆద్వర్యంలో బైక్...

పచ్చని పల్లెల్లో నివురు గప్పిన నిప్పులా పెట్రోల్ బంకులు

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జనవరి 8 :పచ్చని గ్రామాల్లో సైతం నివురు గప్పిన నిప్పులా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ఆందోళన కలిగిస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఓవైపు సెల్ టవర్లు మరోవైపు పెట్రోల్ బంకులు పంటల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా...

కేటీఆర్ చెప్పినట్లే చేశాం – ఏ 2, ఏ 3 చెప్పింది ఇదే !

కేటీఆర్ చెప్పినట్లే చేశాం – ఏ 2, ఏ 3 చెప్పింది ఇదే ! ఫార్ములా ఈ రేసులో అందరూ కేటీఆర్‌ వైపే వేళ్లు చూపిస్తున్నారు. అధికారులుగా తమ బాధ్యతలు తాము నిర్వర్తించామని పై అధికారులు చెప్పింది చేశామని ఏసీబీ, ఈడీ అధికారులకు అర్వింద్ కుమార్, బీఎల్ఎన్‌...