నీటిని కాపాడుదాం.. కరువును ఎదురిద్దాం!
జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి: నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తూ భవిష్యత్తు తరాలకు సహజ వనరులను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శంకర్పల్లి పురపాలక చైర్పర్సన్ సాత ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఎండలు తీవ్రతరం కావడం, కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉండటంతో ప్రజలు...
