విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం
- విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం - November 25, 2026
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి - November 25, 2026
- కరడ్పల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తల సమావేశం - November 25, 2026
తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లీగల్ అవేర్నెస్ క్యాంపు, మానవ అక్రమ రవాణా నిరోధక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కామారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎం.ఎస్.టి. నాగరాణి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
