డిండి ఎత్తిపోతల పథకం ఈనెల 17న మహాధర్నా
- బతుకమ్మ దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పించాలి.. మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ - October 15, 2026
- డిండి ఎత్తిపోతల పథకం ఈనెల 17న మహాధర్నా - October 15, 2026
- ఆలయ నిర్మాణానికి లక్ష రూ.విరాళం..భక్తితో ముందుకొచ్చిన మండేగుత్తల కుటుంబ సభ్యులు - October 15, 2026
చారకొండ :డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 17న కల్వకుర్తిలో నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేసేందుకు సన్నాహక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఎర్రవల్లి దీక్ష శిబిరాన్ని జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, సభ్యులు రాఘవాచారి, చెన్నకిస్టన్న, తిమ్మప్ప తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యమ కార్యాచరణ, మహా ధర్నా నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
