రిపోర్టర్, నల్గొండ | 9848771238
Latest posts by Hussain Kampally
(see all) నూతన వధూవరులను ఆశీర్వదించిన వడ్త్య రమేష్ నాయక్.
జ్ఞాన తెలంగాణ /చింతపల్లి:
చింతపల్లి మండల పరిధిలోని గోడకొండ్ల గ్రామానికి చెందిన మారగోని రాములు కూతురు సంతోష, మహేష్ వివాహ వేడుకల్లో బిఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్యా రమేష్ నాయక్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కాశగోని వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
