పెళ్లి పేరుతో రూ.5 కోట్ల మోసం!
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వ్యాపార లావాదేవీల పేరుతో కోట్ల రూపాయలు మోసం చేయడమే కాకుండా, మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ వ్యాపారి మనీశ్ భాటిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైకి చెందిన మహిళా వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు...
