ఆపదలో ఉన్న కుటుంబానికి ఉప్పల వెంకటేష్ ఆర్థిక చేయూత.!
కల్వకుర్తి ప్రతినిధి నవంబర్ 15: చెదురుపల్లి గ్రామానికి చెందిన కొమ్ము చిన్న అంజయ్య నాలుగు రోజుల క్రితం మృతి చెందడంతో, విషయం తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి జెడ్పీటీసీ, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. తన వంతు సహాయంగా రూ.3,000 ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.స్థానిక బీఆర్ఎస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం పట్ల గ్రామస్తులు…
