వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్.. మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్
- వెల్దండ సర్పంచుకు సీఐ నర్సింహులు ఆత్మీయ సత్కారం.! - November 15, 2026
- కల్వకుర్తిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై ప్రతిపక్ష సర్పంచ్ల అభ్యంతరం.! - November 15, 2026
- అక్షరాల రూపంలో జీవిత ఆటుపోట్లు.. ‘ఆటుపోట్లు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సుంకిరెడ్డి! - November 15, 2026

వెల్దండ, నవంబర్ 15:వెల్దండ మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామానికి చెందిన కొమ్మగోని బాలరాజు గౌడ్ కుమారుడు గణేష్ వివాహ వేడుకలు ఆదివారం కెఎల్ఆర్ గార్డెన్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు మట్ట విష్ణు, ఎండి రషీద్, సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యల పుల్లయ్య, కొండల్, వెంకటేష్, రేవల్లి రాజు, ఈదులపల్లి శ్రీనివాస్, నాగరాజు, తిరుపతి, జంగయ్య తదితరులు పాల్గొన్నా
రు.
