పేదల సొంతింటి కలను సహకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎలుమ ఫంక్షన్ హాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సి కూచుకుల్ల దామోదర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ హేమంత కేశవ్ పాటిల్,మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర ,ఎమ్మార్వో తబితా రాణి గారు , ఆర్డీవో అర్చన,కౌన్సిలర్లు,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు,లబ్ధిదారులు,తదితరులు హాజరయ్యారు.అలాగే జిల్లా డీసీసీ కార్యదర్శి కొత్త శ్రీనివాసులు,పొడుగు శ్రీనివాసులు పాల్గొన్నారు.13వ వార్డు మరియు 2వ వార్డుకు చెందిన…
